VIRAT MODI INDIA

Monday, 27 February 2017

EARN MONEY AT HOME ఇంటి వద్ద ఉండి సంపాదిచండి



డియర్ మిత్రమా(FRIEND) మీరు సరి అయిన చోటికే చేరారు. ఓపిక తో ఈ నాలుగు లైన్లు చదవండి
మీరు online యందు సంపాదించాలని అనుకుంటున్నారా .
 
మీరు ఇంట్లో (at home )కూర్చోని డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా
.
మీరు without investment ఖర్చు లేకుండ సంపాదించాలి  అనుకుంటున్నారా.

మీరు risk లేకుండ సంపాదించాలి  అనుకుంటున్నారా
.
మీరు మీ ఇష్టం వచ్చిన (time)  సమయంలో పని చేసి సంపాదించాలి  అనుకుంటున్నారా
.
at home without risk without investment your free time just 1 or 2  hours 
.
మీరు చేయవలసినది మనం ఒక వస్తువును online యందు చూసినపుడు వస్తువు గురించి  వివరాలు ఉంటాయి ఇంకా  వస్తువుకు rating ***** stars రూపం లో ఉంటుంది .
కొందరు ఆ వస్తువు గురించి తమతమ అబిప్రాయాలు వ్రాస్తారు .
మీరు చేయాల్సినది మీరు కుడా అదే విషయాన్నీ మీ సొంత web site లేదా blog యందు public మీరు post చేసిన comment యొక్క లింక్ (web site ) లింక్ ద్వార జరిగే కొనుగోళ్ళ పై మీరు కమీషన్ పొందగలరు
 .
సొంత web site ఉండాల్సిన అవసరం లేదు
 .
blog free గా create చేసుకోండి .అంతే కాదు Social meadia అనగా Facebook ,mobile sms ,e-mail  ,whatsapp .ద్వార మీ మార్కెటింగ్ చేయండి .ఇక మీరు పని చేయాల్సిన కంపెనీలు.
1.AMAZAN
2.FLIPKART
౩.SNAPDEAL
4.EBAY
5.JABONG
6.INDIAMART
మీరు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు SITE + AFFIRMATIVE(EX.. . ) site అని టైపు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఇంట్లో కూర్చోని సంపాదించడం చాలామంది ఆడవారికి తమతమ కుటుంబం తో ఎప్పటికి దగ్గర ఉండాలనుకొనే మగవారికి,పెద్ద వారైనా ఆడ లేక మగ ఎవరైనా మీ మీ కాళీ సమయాన్ని మాత్రమే వినియోగిస్తూ మీరు ఉహించని విధంగా డబ్బును పొందండి.  ఎంత గానో అనవసర sites money earn కోసం వెదకడం కంటే సరి అయిన పద్ధతి లో మార్కెటింగ్ చేయండి .మీ కోసం మరో పద్దతిలో earning గురించి మరో post యందు కలుస్తాను.
thankyou.


No comments:

Post a Comment