VIRAT MODI INDIA

Saturday, 18 March 2017

నరేంద్ర మోడీ గురించి వివరాలు

నరేంద్ర మోడి

వికీపీడియా నుండి
నరేంద్ర మొది
నరేంద్ర మోది
నరేంద్ర మోడి
ప్రధాన మంత్రి నరేంద్ర మోది

మునుపు మన్మోహన్ సింగ్
నియోజకవర్గం వారణాసి లోకసభ నియోజకవర్గం

జననం 17 సెప్టెంబరు 1950 (వయస్సు: 66  సంవత్సరాలు)
వాద్‌నగర్, మెహ్సానాజిల్లా, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
భార్య/భర్త జసొదా బెన్
సంతానం -
As of మే 21, 2014
1950 సెప్టెంబర్ 17న జన్మించిన [1] నరేంద్ర దామొదర్దాస్ మోది (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి మే 21, 2014 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.[2] 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి మే 26, 2014న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.

No comments:

Post a Comment